Saturday, April 16, 2022

BHAGAWAN SRI SATHYA SAI BABA VARI AARADHANA MAHOSTAVAM 24-4-2022


 





1. Gajanana Chakravakam- Deekshithar
2. Sri rama padama- amritavahini-Tyagaraja
3. Amma raavamma-Kalyani-Tyagaraja
4. Anudinamunu-Begada-Patnam Subramanya Iyer
5. Smarane sukhamu-Janaranjani-Tyagaraja
6. Purushundani-Naata-Annamayya
7. Chaalada hari-Annamayya
8. Hari naamame-Annamayya
9. Namo Namo pavanathmaja raya-Keeravani-P Durga Prasad
10. Shankariki magadu-Poorvi kalyani-Ramaphani
11. Sri krishnayanu-Amaranareyana
12. Sai narayana-Rama Phani
13. Charanamule nammithi-Kaapi-Ramadasu
14. Laali laali ani-Kambhoji-Tyagaraja



PURCHASED NNS PACKETS: RS. 500 EACH 500 X 11 = 5500 
CONTRIBUTORS: 
  1. SMT SHAILESWARI, 
  2. SMT KALPANA,         
  3. SMT BHUVANESWARI,  
  4. SRI SAIRAM,  
  5. SRI ANJANEYULU  
  6. SRI KUSUMA  
  7. SMT SRI A SITA MAHA LAKSHMI  
  8. SMT RENUKA 
  9. SMT VIJAYA LAKSHMI    
9 MEMBERS RS 600 EACH 5400/- 


BENEFICIARIES FOR NATIONAL NARAYANA SEVA: 

1. SMT SUNANDA   ---- చల్లా రామాఫణి               
2  SMT LAKSHMI    ---- పాటిల్ 
3  SMT MANISHA    ----- పద్మావతి 
4  SMT MANISHA    ----- పద్మావతి 
5  SRI  HARI            -----   
6  SRI  NIRANJAN  -----
7  SRI  CHENNA KESAVA- 
8
9
10
11

BENEFICIARIES FOR VIDYA MACHINES: 

1) SMT PADMA    ----   శ్రీ పెంటయ్య 
2) SMT SWAPNA  ----  శ్రీ అనూప్ కుమార్ 

=======================================================  

ARTISTS: 3 + 3 + SCHLORSHIP: 5 + SKILL DEV: 30 + SEVADAL + 5
PATIL  = 5 MEMBERS: MAHILAS + 6 + OFFICE BEARERS: 5 + BALVIKAS 8 + MASTERS 3 
========================================================== 
కార్యక్రమ వివరములు: 
1 ) జ్యోతి ప్రకాశనం --- పురుషుల విభాగం లో 
పాటిల్, నరసింహ రావు, ఫణి గారు,అనూప్ కుమార్, ఆంజనేయులు  తదితరులు 
మహిళావిభాగంలో  - శ్రీమతి పద్మావతి, శైలేశ్వరి,  శ్రీమతి వాణి, తదితరులు 
2 ) కార్యక్రమ వివరములు విన్నవించుట కార్డ్స్ ను స్వామి పాదాల చెంత ఉంచుట  ( బాల్ విద్యార్థులచే ) శ్రీ సత్య సాయి  భద్రా దేవి, తదితరులు, 
3 ) అందరు స్వామి పాదాల  చెంత పుష్పములు ఉంచుట
4 ) వేదం, భజన మెడ్లే 
4 ) స్వాగత వచనములు 
5 ) కళాకారుల పరిచయ వాక్యాలు Sai Ram
పేరు  -   చల్ల భువన స్వరాజ్య.

విద్యా సంబంధమైన అర్హతలు -Bcom, BA(music), MA(music) 2nd year.
వృత్తి - ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతంలో శిక్షణా తరగతులు నిర్వహించటం.
సాధించిన విజయాలు--
1. ప్రతిష్ఠాత్మకమైన ఈటీవీ పాడుతా తీయగా  కార్యక్రమంలో లో పై నుంచి ఐదవ ప్రత్యర్థి.
2. కర్ణాటక సంగీతం మరియు లలిత సంగీతం  లో ఆల్ ఇండియా రేడియో లో ఆడిషన్ ఆర్టిస్ట్.
3. జాతీయ స్థాయి కర్ణాటక సంగీతం ఇంటర్ కాలేజి పోటీలలో మొదటి బహుమతి.
4. PRSI సంస్థ వారు నిర్వహించిన దేశభక్తిగీతాల పోటీలలో మొదటి బహుమతి.
5. తెలంగాణ రాష్ట్రం వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అన్నమాచార్య సంకీర్తనల పోటీలలో మొదటి బహుమతి.
6. విష్ణు సహస్రనామం ఆధారంగా ఒక సంకీర్తనా ఆల్బమ్.
7. అన్నమయ్య పద ప్రసాదం అనే శీర్షికతో అన్నమయ్య కీర్తనలతో ఒక ఆల్బం.
8. నిరంతరంగా యూట్యూబ్ లో అనేక కీర్తనలు మరియు క్లాసికల్ సంగీతం కీర్తనలు.
9. Blind Employees Association అండ్ Deonar School లో ఒక భాగంగా అంధ విద్యార్థులకు సంగీత శిక్షణను బోధించుట.

ప్రదర్శనల వివరాలు ..

1. ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ లో ప్రోగ్రామ్స్.
2. అన్నమయ్య  భావనా వాహిని, గండభేరుండ లక్ష్మీ నరసింహ మహా యజ్ఞం, గణపతి ఉత్సవాలు, కోటి సత్య సేవా సమితి వంటి అనేక జనరంజకమైన వేదికల వారు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనుట.

 కార్యక్రమ ప్రారంభం 
    
 కార్యా క్రమానంతరం

కుట్టు యంత్రములు బహుకరణ - శ్రీమతి పద్మ గారికి మరియు, 

 కళాకారుల సన్మానం - మొమెంటో తో మరియు ఆపిల్ బాక్స్ తో 

నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ వితరణలో భాగంగా, 5 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, 1 వంట నూనె. 
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికీ మంగళ హారతి. 
వందన సమర్పణ. 
విభూతి ప్రసాదం - మరియు ప్రసాద వితరణ. 
========================================================= 

REPORT ON SRI SATHYA SAI AARADHANA MAHOSTAVAM. DT 24-4-2022 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆరాధన మహోత్సవం ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, అంతంత భక్తి శ్రద్దలతో, ఈ రోజు ఉదయం, బేగం బజార్ లో గల, శ్రీ సత్య సాయి భవన్ లో శ్రీ అనూప్ కుమార్ గారు, శ్రీ రతి రావు పాటిల్, శ్రీమతి శైలేశ్వరి, శ్రీ ఆంజనేయులు జ్యోతి ప్రకాశం గావించగా, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులచే, వేదం, భజన మెడ్లి ఎంతో సుస్వరమైన భజనలతో కొనసాగినది. తదుపరి బాలవికాస్ విద్యార్థులు, గతంలో కోటి సమితి లో జరిగిన కార్యక్రమాలు వైభవంగా జరిపించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోవు కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక  కార్యక్రమాలు కోటి సమితి లో  జరిపించ వలసినదిగా ప్రార్ధలను ఒక పోస్టర్ ద్వారా స్వామికి విన్నవించారు.  


కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి కళాకారుల పరిచయం తర్వాత చల్ల భువన స్వరాజ్య గారి భక్తి సంగీత కార్యక్రమము కొనసాగినది. గణపతిని స్తుతిస్తూ కొనసాగి, అన్నమాచార్య కీర్తనలు, తాగరాజా స్వామి కీర్తనలు, శ్రీ రాఘవ దాసు కీర్తనలతో, మరియు చివరగా సాయి భజనకు అందరు కలసి, కోరస్ పాడగా హాల్ సాయి నామముతో మారుమోగినది. 
ఈ సంగీత కార్యక్రమమునకు ప్రముఖ వయోలిన్ విద్వంసులు, శ్రీ సీతాపతి గారు వయోలిన్ పైన, మరియు ప్రముఖ మృదంగ విధ్వంసులు శ్రీ పి దుర్గా కుమార్ అత్యద్భుతముగా సహకరించారు. కళాకారులను శ్రీమతి సునీత, శైలేశ్వరి, శ్రీ అనూప్ కుమార్ తదితరులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి పక్షాన ఘనంగా, స్వామి మొమెంటో తో సత్కరించారు. 

ముందుగా ఎన్నుకొన్న, పేద మహిళలకు, నేషనల్ నారాయణ సేవా పధకం క్రింద 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1  కిలో వంటనూనె, మరియు రెండు కుట్టు యంత్రములు బహుకరించడమైనది. 

చివరగా, స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో ఆరాధన మహోత్సవం దిగ్విజముగా ముగిసినది. 
ఈ కార్యక్రమములో  స్కిల్ డెవలప్మెంట్ శిక్షకులు, కోటి సమితి సేవాదళ్ సభ్యులు, మహిళలు, బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 

PHOTOS ATTACHED. 

SAMITHI CONVENOR 
P VISWESWARA SASTRY. 

Thursday, April 7, 2022

9th and 10th Hyderabad Party Yatra - SRI RAMANAVAMI - AT PRASHANTI NILAYAM.

PL CLICK HERE TO VIEW 9th and 10th Hyderabad Party Yatra - SRI RAMANAVAMI - AT PRASHANTI NILAYAM. 









ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు అనగా 10 4 2022, శ్రీరామనవమి వేడుకలను, మరియు శ్రీ సీతారామ కళ్యాణము, జరుపుకొనుటకు, హైదరాబాద్, జిల్లా వాసులకు, స్వామి అనుగ్రహించిన, ఒక సువర్ణ అవకాశం. భక్తుల, నిరంతర, ప్రార్థన ద్వారా, ముఖ్యంగా, మన, హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నిరంతర ప్రార్ధనలతో, స్వామి అనుగ్రహంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో, ప్రశాంతి నిలయం, సాయి కుల్వంత్, సభా మంటపంలో, ఎంతో వైభవంగా, సీతారాముల కళ్యాణాన్ని జరిపించిన స్వామికి, హైదరాబాద్ భక్తులందరి తరఫున, స్వామి గారికి హృదయపూర్వక మైన, కృతజ్ఞతలు తెలుపుకుంటూ,

ఈరోజు, 8 గంటలకు, సాయి కుల్వంత్ సభా మంటపంలో, వేద పఠనం ప్రారంభంతో, ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, హైదరాబాద్ కన్వీనర్, హైదరాబాద్ యూత్ వింగ్, స్వామి పూర్వ విద్యార్థులు, హైదరాబాద్ మహిళా ఇంచార్జి, ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామివార్లకు, సమర్పించబోయే 97 రకాల ప్రసాదములు  పళ్ళు, పిండి వంటలను, గూటి  తలంబ్రాలను, ముత్యాలను, పూల హారాల ను, కావలసిన సామాగ్రిని,  స్వామి సన్నిధికి, 08:15 గంటలకు, చేర్చి, అందరూ సుఖాసీనులై నారు. ఎంతో, వైభవంగా,  స్వామి వారి దివ్య ఆశీస్సులతో,ప్రత్యేకంగా, విచ్చేసిన, పురోహితులు, వినాయక పూజ తో ప్రారంభించి, పుణ్యవచనం, షోడశోపచార పూజ, యజ్ఞోపవీత పూజ, శిరోభూషణం పూజ, శ్రీరామ పాదుక పూజ, మధు పార్కం, కన్యాదానం కార్యక్రమం, మాంగల్య పూజ, గోటి తలంబ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో, అన్ని వస్తువులను, ఇచ్చు వారు, తీసుకోను వారు, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారే అనే భావనతో, కార్యక్రమం కొనసాగింది. నాగ హోమం నిర్వహించిన తదనంతరం. శివమ్ భజన బృందం ,  సత్యసాయి విద్యార్థులు, శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం, శ్రీ రామచంద్ర రామచంద్ర, కౌసల్య రామ చరణ్, రామా రామా సాయి రామా  పర్తి పురుష సాయిరాం, అనే భజనలను, ఆలపించి, సాయి కుల్వంత్ హాల్, సభామండపంలో, ఉన్న వారే గాక, లైవ్ స్ట్రీమింగ్, ద్వారా, విన్న, రేడియో సాయి, ప్రత్యక్షంగా, దాదాపు ఆ సమయానికి, పదివేల మందికి పైగా, విని, స్వామి అనుగ్రహానికిపాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ  పాత్రులయ్యారు. చివరగా, హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, శ్రీ A మల్లేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ వెంకట రావు, స్వామివారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం, ఎంతో దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ సాయిరాం. కార్యక్రమంలో, పాల్గొన్న వారికి, చూసినవారికి, విన్నవారికి, అందరికీ, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం… 

































Friday, April 1, 2022

INAUGURATION OF KOTI SAMITHI RECORDING STUDIO ( AUDIO & VIDEO ) BY SRI B SAI PRABHAKAR

 












శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,

కోటి సమితి, హైదరాబాద్

 

శ్రీ శుభకృత్ నామ శుభారంభ వేళ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, శ్రీ శుభకృత్ ఉగాది రోజున బేగం బజార్ లో గల భజన మందిరంలో ప్రాంగణంలో  , ఈ రోజు అనగా 2-4-2022 న 10-30 గంటలకు, శ్రీ సత్య సాయి రికార్డింగ్ సెంటర్, ఆడియో మరియు వీడియో సెంటర్ ను స్వామి పూర్వ విద్యార్థి, శ్రీ బి. సాయి ప్రభాకర్ జ్యోతి ప్రకాశనం  గావించి, మహా పరిపూర్ణావతారి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి వాగర్చన, గావించిగా, వీడియో ను చిత్రీకరణ మరియు ఆడియో ధ్వని ముద్రణ గావించి బడినవి. 

గతంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, రేడియో సాయి లో ప్రసార యోగ్యముగా చిత్రీకరించి, ధ్వని ముద్రణ గావించి, సుమారు 300 గంటల నిడివి గల కార్యక్రమాలు రేడియో సాయిలో ప్రసారమైనవి. బాలవికాస్ కార్యక్రమములు, ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమాలు, నాటకములు ఎన్నో రికార్డు చేసి పంపినందుకు కోటి సమితి అభినందించారు. 

ఈ రోజు శ్రీ బి.సాయి ప్రభాకర్ కోటి సమితి కన్వీనర్ ను మరియు సభ్యులను అభినందించి, ఆశీర్వదించారు. 


కోటి సమితి కన్వీనర్ 

పి. విశ్వేశ్వర శాస్త్రి 


Thursday, March 24, 2022

SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD:

భగవాన్  శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహం చే 24-8-1995 నుండి 31-1-2022 వరకు అనగా 25 సంవత్సరములు హైదరాబాద్ సెంటర్ లో ఆఫిస్ కు దగ్గరలో శ్రీ జి పుల్లా రెడ్డి గారు వారి భావనములో 2 వ ఫ్లోర్ ను శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ కార్యక్రమాలకు ఇచ్చిన విషయము అందరికి తెలిసినదే. వారు ఈ భవనం ఇవ్వడం వల్ల దాదాపు వేల సంఖ్యలో భగవాన్ సత్య సాయి భక్తులు గా మారారు. ప్రశాంతి నిలయం దర్సించారు. సేవకులుగా మారారు. ఇప్పటికి స్వామి సేవలో వున్నారు. ఈ స్టడీ  సర్కిల్ లో ఆధ్యాతిక, సేవా, ఎడ్యుకేషనల్ , బాలవికాస్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రేడియో సాయి వారికీ అనేక నాటికలు ధ్వని ముద్రణ గావించి పంపడం జరిగినది. పెద్దలు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్, వారి సోదరులు, శ్రీ రత్నాకర్ గారు, శ్రీ BVL నరసింహ రావు గారు, శ్రీ NBS రామ రావు గారు, శ్రీ కృష్ణ రావు గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు గారు, శ్రీ రోమెల్ గారు, శ్రీ కృష్ణవజ్జుల రాజేంద్ర ప్రసాద్, శ్రీ అనెం  సుబ్బరాయలు గారు, పలివెల్లా సుబ్బరాయలు గారు, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు, చీఫ్ పోస్టర్ జనరల్, శ్రీ డి కైలాష్ ప్రసాద్ గారు, శ్రీ బి శ్రీనివాసన్ గారు, శ్రీమతి యశోధరా మీనన్ గారు, అనేకులు పాల్గొన్నారు. 

కొన్ని కారణాల వల్ల శ్రీ మాన్యవర్ షాప్ వారు 2 వ అంతస్తును, లీజ్ కు తీసుకోవడం, మమ్మల్ని 2నుండి 6 కు పంపించడం జరిగింది. కాలక్రమేణా 6 వ అంతసును కూడా 

G PULLA REDDY BUILDING SET UP


భగవాన్  శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహం చే  ఈ రోజు అంటే 24-3-2022 నుండి కార్యక్రమాలు లాంఛనంగా భజన కార్యక్రమముతో 
 ప్రారంభమైనవి. 



GUBBA SAGAR RESIDENCE 2ND FLOOR 
FROM 24-3-2022 ONWARDS, 





Monday, March 14, 2022

20-3-2022 SRI SADGURU SRI THYAGARAJA AARADHANOSTAVAM AT SIVAM.


SIVAM KITCHEN - 3000
CHOWKIES -    750 
CLEANING - 250 
KIRANA - 2060
ANANTHA SHOWRI RAJAN -2000 




ఓం శ్రీ సాయి రామ్ 

 శివమ్ మందిరం లో, కోటి సమితి ఆధ్వర్యంలో 40 మంది సుప్రసిద్ధ వర్ధమాన కళాకారులతో  సాంప్రదాయ కీర్తనలు,  ఘన రాగా పంచరత్నకీర్తనల గోష్టి.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో 22-3-2022 న సాయంత్రము 5-30 గంటలకు, భగవానుడు నడయాడిన విద్యానగర్ లో  గల శివమ్ ప్రాంగణంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం భక్తి శ్రద్దలతో జరిగింది. 

శ్రీ ఎం వి ఆర్ శేష సాయి గారు, శ్రీ రతిరావు పాటిల్, శ్రీ శరత్ కృష్ణ , శ్రీ ఎం ఎల్ ఎం స్వామి, శ్రీమతి శశిగారు, శ్రీమతి కామేశ్వరి, గార్లు, జ్యోతి ప్రకాశానం గావించి, తదనంతరం కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకగా, డాక్టర్ వై రమాప్రభ గారి బృందం, తో 40 మంది సుప్రసిద్ధ వర్ధమాన కళాకారులూ, సాంప్రదాయ కీర్తనలు,  ఘన రాగా పంచరత్నకీర్తనల గోష్టి గాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

        శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనలను, వర్ధమాన, కళాకారులు, సుప్రసిద్ధ కళాకారులతో, కలసి,మొత్తము 40 మంది  శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య ఆత్మకు నాదంజలి సమర్పించారు సుప్రసిద్ద కళాకారులు, శ్రీమతి డాక్టర్ వై రమాప్రభ,  శ్రీ జ్ఞనాంబళ్ గారు, 1. Dr. Y. Ramaprabha, 2. Smt.Neyvelu Gnanambal Ramanathan 3. Kum. M. Tulaja 4 Kum. Sivani 5.Smt.A.Srivani 6. Smt C. Manogyna 7.Kum.C.Srikruti 8. Smt.విజయలక్ష్మి

శ్రీ ఎం ఎల్ ఎన్ స్వామి గారు  శ్రీ త్యాగరాజ వేష ధారణ లో ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించారు. 

మృదంగంపై శ్రీ పి  దుర్గ కుమార్ కుమార్ గారు, వయోలిన్ పై శ్రీ కొమండూరి  అనంత శౌరిరాజన్,   అత్యద్భుతముగా  వాద్య సాహాకారమును అందించారు. 

ఈ ఆరాధనోత్సవములో  కార్యక్రమానికిని ముందు, సాంప్రదాయ కీర్తనలు దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభ కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, మొదటి సంవత్సర,  రెండవ సంవత్సర, మరియు ఫైనల్ సంవత్సర, విదార్థులు ఎంతో భక్తి శ్రద్దలతో భక్తి పూర్వకముగా, సామర్పణ గావించారు. శ్రీ సత్య సాయి భజనలు  అందరి మన్నలను పొందినారు.  

 శ్రీ ఏ మల్లేశ్వర రావు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం టైలరింగ్ లో 100 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫిఫికేట్స్ ను బహుకరించారు. 

శ్రీ సత్య సాయి సేవ సంస్థల,  కోటి సమితి పక్షాన, స్టేట్ ట్రస్ట్ మెంబెర్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి గారు శ్రీ టి. కోటేశ్వర రావు ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్,  కళాకారులను, జ్ఞ్యాపికలతో ఘనంగా సత్కరించారు. 

విశ్వేశ్వర శాస్త్రి. పి. సమితి కన్వీనర్.

ఫోటోలు  జత చేయడమైనది.

 


Sevadal Members for Sivam Program on 20-3-2022 

  1. Sri V Srinivas In time 
  2. Sri P V Sastry In Time 
  3. Sri Chakradhar Late 
  4. Sri M Ramulu  in time
  5. Sri Kamesh       late 
  6. Sri Ramanujaiah late 
  7. Sri Sai Absent. 
  8. Sri Ram Das Before Time. 
  9. Sri Srisailam  In Time. 
  10. Sri Lakshminarayana Absent  
  11. Sri Lakshminaryana Huppuguda, Absent
  12. Sri Sydulu - Absent 
  13. Sri Sai Kumar, Absent
  14. Sri Raja Sekhar, Absent
  15. Sri Janny Absent 
  16. Sri Niranjan Late
  17. Sri Bhavyashu Absent.
  18. Sri Pandu Absent 
  19. Sri Ch Lakshma Reddy In Time. 
  20. Sri Nagesh Late
  21. Sri Anil Kumar Absent. 
  22. Sri Balaji In Time. 
  23. Kum Varshini In Time. 
  24. Kum Vaishavi In Time. 
  25. Smt Bhuvaneswari In Time. 
  26. Smt Vijayalakshmi Late 
  27. Smt Sitamahalakshmi Late
  28. Smt Kalpana Late
  29. Smt Shaileswari Late
  30. Smt Kusuma Absent 
  31. Smt Padmavathy Late
  32. Smt Vaani Late
  33. Smt Annapurna Absent 
  34. Kum Ashritha In Time. 
  35. Mrs Nikhita Gupta Absent 
  36. Ms Afsha Banu Late
  37. Ms Farhana Begam Late
  38. Mrs Peddabomma Suwarna Late
  39. Mrs Addula Kalpana Late
  40. Ms A Bhavani Late
  41. Mrs Adavi Mounika Late
  42. Mrs B Swapna Late
  43. Mrs K Padma Late
  44. Mrs Yadamma Late
  45. Mrs D Shalini Late
  46. Mrs D Malleswari Late
  47. Mr Manikanta - Late 
  48. Chenna Keshava In Time 
  49. Hari Babu - Before Time. 
  50. M Anjaneyulu - In Time. 
  51. G Akhila Late
  52. D Chinna In Time. 
  53. Srinivas Reddy - Late 
11 Members Absent 













S𝗿𝗶 𝗧𝗵𝘆𝗮𝗴𝗮𝗿𝗮𝗷𝗮 𝗔𝗮𝗿𝗮𝗱𝗵𝗮𝗻𝗼𝘀𝘁𝗮𝘃𝗮𝗺 
𝗕𝗬 𝗞𝗢𝗧𝗜 𝗦𝗔𝗠𝗜𝗧𝗛𝗜 𝗔𝗧 𝗦𝗜𝗩𝗔𝗠 𝗢𝗡 𝟮𝟬-𝟯-𝟮𝟬𝟮𝟮

 SSSSOs కోటి సమితి సేవాదళ్ సభ్యలమంతా 
* 3 గంటలకల్లా శివమ్ హాజరు కావలసినదిగా సూచన
 * కళాకారులంతా డాక్టర్ వై రమాప్రభ గారి బృందమంతా 5  గంటలకల్లా వుండవలసినదిగా ప్రార్ధన 
కార్యక్రమ వివరములు. 
20-3-2022 సాయంత్రము 5-30  గంటలకు  శ్రీ త్యాగరాజ వేష ధారణ లో శ్రీ ఎం ఎల్ ఎం స్వామి ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించనున్నారు. 
5-30 గంటలకు, వేదం భజన, శివమ్ భజన బృందంచే. 
6-10 గంటలకు - వర్ధనామాన సుప్రసిద్ధ కళాకారులచే సాంప్రదాయ కీర్తనలు. 
6-30 గంటలకు -  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల చే  జ్యోతి ప్రకాశనం, 
6-35 నుండి సుప్రసిద్ధ కళాకారులు -  డాక్టర్ వై రమాప్రభ గారి బృందం   శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనల సమర్పణ. మృదంగం పై శ్రీ పి దుర్గ కుమార్, వయోలిన్ పై కొమాండూరు పై అనంత శౌరి రాజన్ సహకరించనున్నారు. 
8-15 నిమిషాలకు - శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో గత 100 రోజులుగా 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ,  టైలోరింగ్ లో శిక్షణ పొందిన 12 మందికి సర్టిఫికెట్స్ బహుకరణ. 
8-20 నిమిషాలకు కళాకారులకు స్వామి ప్రేమను ఒక మొమెంటో రూపంలో అందరికి బహుకరణ. 
8-30 గంటలకు - స్వామి వారి మంగళ హారతి - ప్రసాద వితరణ.


𝐒𝐫𝐢 𝐓𝐡𝐲𝐚𝐠𝐚𝐫𝐚𝐣𝐚 𝐀𝐚𝐫𝐚𝐝𝐡𝐚𝐧𝐨𝐬𝐭𝐚𝐯𝐚𝐦 𝐁𝐘 𝐊𝐎𝐓𝐈 𝐒𝐀𝐌𝐈𝐓𝐇𝐈 𝐀𝐓 𝐒𝐈𝐕𝐀𝐌 𝐎𝐍 𝟐𝟎-𝟑-𝟐𝟎𝟐𝟐 𝐏𝐋 𝐒𝐀𝐕𝐄 𝐓𝐇𝐄 𝐃𝐀𝐓𝐄



PRESS NOTE

శివమ్ లో సుప్రసిద్ధ కళాకారులతో, బంటురీతి పేరిట - సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు 20-3-2022 

శ్రీ సత్యసాయి సేవా  సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో భగవానుడు నడయాడిన  శివమ్ ప్రాంగణంలో సుప్రసిద్ధ కళాకారులతో, సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాన్ని  20 -మార్చ్, 2022 సాయంత్రం 5 -30  గంటలకు ప్రారంభం, 

కార్యక్రమ వివరములు. 

20-3-2022 సాయంత్రము 5-30  గంటలకు  శ్రీ త్యాగరాజ వేష ధారణ లో శ్రీ ఎం ఎల్ ఎం స్వామి ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించనున్నారు. 

5-30 గంటలకు, వేదం భజన, శివమ్ భజన బృందంచే. 

6-10 గంటలకు - వర్ధనామాన సుప్రసిద్ధ కళాకారులచే సాంప్రదాయ కీర్తనలు. 

6-30 గంటలకు -  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల చే  జ్యోతి ప్రకాశనం, 

6-35 నుండి సుప్రసిద్ధ కళాకారులు -  డాక్టర్ వై రమాప్రభ గారి బృందం   శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనల సమర్పణ. మృదంగం పై శ్రీ పి దుర్గ కుమార్, వయోలిన్ పై కొమాండూరు పై అనంత శౌరి రాజన్ సహకరించనున్నారు. 

8-15 నిమిషాలకు - శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో గత 100 రోజులుగా 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ,  టైలోరింగ్ లో శిక్షణ పొందిన 12 మందికి సర్టిఫికెట్స్ బహుకరణ. 

8-20 నిమిషాలకు కళాకారులకు స్వామి ప్రేమను ఒక మొమెంటో రూపంలో అందరికి బహుకరణ. 

8-30 గంటలకు - స్వామి వారి మంగళ హారతి - ప్రసాద వితరణ. 

Sd/---

CONVENOR

KOTI SAMITHI 

కోటి సమితి సేవాదళ్ సభ్యలు, మహిళలు , బాలవికాస్ విద్యార్థులు,  మరియు మన మాన్తా 3-00 గంటలకే శివమ్ చేరి 

కార్యక్రమము నిర్వహించుకొనవలెను. 

అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం: అందరికి ఈ విషయము తెలియ జేయ ప్రార్ధన. 




 

101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...