SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 83nd DAY 13-02-2021 PAGES 151-157}
Subscribe to:
Post Comments (Atom)
PRASHANTI NILAYAM SEVA 31ST MARCH 2026 TO 10TH APRIL 2026:
PRASHANTI NILAYAM SEVA 31ST MARCH 2026 TO 10TH APRIL 2026: SUDHAKAR PATIL CONFIRMED
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...








సాయిరాం... ఎన్నో తెలియని విశేషాలు ,రహస్యాలు తెలుస్తున్నాయి...కళ్ళకు కట్టినట్టుగా యుద్ధ విశేషాలను స్వామి చక్కగా వివరంగా చెపుతున్నారు
ReplyDeleteషిరిడి సాయిబాబాసచ్చరిత్ర13వ అధ్యాయంలో::
ReplyDeleteఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జ్యోతిషశాస్త్రవేత్త సూర్యనారాయణ సిద్ధాంతిగారు, శ్రీశైలం సభాపతి జ్యోతిష్యులు, భ్రమరాంబ అమ్మవారి భక్తులు, కీర్తిశేషులు రాయప్రోలుమల్లికార్జున శాస్త్రిగారు, విద్యావినయ సంపన్నులని, సాత్విక బుద్ధితో ఆత్మ సాక్షాత్కారం పొందారనీ,తెలుసుకున్నాము. గురువు అనుగ్రహంఉన్నచో ఏగ్రహము,జాతకములు మనను బాధించవని, వారిరువురు,నిగర్వులు,నిరాడంబరులని తెలియజేశారు. శ్రీరాముని తప్ప ఇతర దేవుని తలవని,అపరశ్రీరామభక్తులు,కోపర్గాముకు చెందిన డాక్టర్ గారు తమ స్నేహితులతో షిరిడీకి వెళ్లారని, వారందరి కంటే ముందే అతను బాబా దర్శనానికి వెళ్లారని, బాబాలో సాక్షాత్తు శ్రీ రాముని దర్శనం చేసుకున్నారని, పరమానందభరితుడై బాబా పాదములపై ప్రణమిల్లారుఅని ఈ అధ్యాయములో హేమాడ్పంతు గారి ద్వారా తెలుసుకున్నాము.*సర్వ అవతారా శిరిడి సాయి*🙏(సరస్వతీప్రసాద్)