SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 84th DAY 14-02-2021 PAGES 158-162}
Subscribe to:
Post Comments (Atom)
THURSDAY NAGARA SANKEERTHANA DT 16-7-2026
ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 16 -7 -2026 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
16-7-2022 Guru purnima recap done Todays class reg Omkaram Story related to Omkaram Omkaram Bindu Samyuktam Guru Bhajan recap done, Game pl...






ఈరోజు(14.2.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 13వఅధ్యాయంలో::
ReplyDeleteమాయలో పడడం వల్ల బాధలు అనుభవిస్తూ ఉంటామనీ,భగవానునిఅంటిపెట్టుకుని,సద్గురు సాంగత్యము,సర్వస్య శరణాగతిలో,ఉంటే, మాయ నుండి,కష్టములనుండి,బయటపడవచ్చునని, భీమాజీ పాటిల్గారికి జరిగిన అనుభవంద్వారా మనకు వివరించారు.గురునిపాదములనే ఆశ్రయించిన వారికి ఆది,వ్యాధి బాధల నుండి విముక్తి కలుగుతుందని(తద్విద్ధి ప్రణిపాతేనపరిప్రశ్నేనసేవయా). పూర్వ జన్మకృతం పాపం వ్యాధిరూపేణపీడితా,అని చెప్తూ, దాని నుంచి బయట పడే మార్గం కేవలము సర్వస్య శరణాగతి అని, పాటిల్ గారి అనుభవం ద్వారా తెలుసుకున్నాము. గురుని యొక్క కటాక్ష వీక్షణం,కష్టములనుండి కాపాడుతుందని హేమాదిపంతుగారువివరించారు.🙏(సరస్వతీప్రసాద్).