SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 87th DAY 17-02-2021 PAGES 174-178}
Subscribe to:
Post Comments (Atom)
PRASHANTI NILAYAM SEVA 31ST MARCH 2026 TO 10TH APRIL 2026:
PRASHANTI NILAYAM SEVA 31ST MARCH 2026 TO 10TH APRIL 2026: SUDHAKAR PATIL CONFIRMED
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...






కోటి సత్సంగములోఈరోజు (17.2.2021) షిరిడి సాయిబాబాసచ్చరిత్ర14వఅధ్యాయములో,
ReplyDeleteఆత్మశరీరంతోకలిసిఉంటే,అటువంటి కలయికనే యోగం అంటారనీ,నైనంఛిందంతిశస్త్రాణి,అన్నట్లుగా ఆత్మ పరమాత్మస్వరూపమేఅనీ,యోగీశ్వరకృష్ణుడుచెప్పినవిషయములనూ,యోగీశ్వరుల జీవితం అతిమధురంగా ఉంటుందని, అటువంటి యోగుల కు సన్నిహితంగాఉండడంవలన, భగవంతునిదర్శించ గలుగుతారుఅనీ,తెలియజేశారు. సర్వజ్ఞుడైనటువంటి బాబాకు రతన్జీవాడియా మనసులోని కోరికతెలిసి అది సిద్ధింపచేయడం, కేవలంబాబాయొక్క లీల,సర్వాంతర్యామితత్వము. దాసగణుమహారాజు గారితో స్నేహంవలన రతన్జీవాడియాగారు షిరిడిబాబాను దర్శించుకొనగలిగారు. సత్సంకల్పం,సత్సంగప్రభావము సద్గురునివద్దకు చేరుస్తుంది అనటానికి ఇదే నిదర్శనము. బాబావారిఅనుగ్రహంతో,హేమాద్ పంతుగారువ్రాసిన ఈగ్రంథంలోని ఆశయము చదివిన వారు,విన్నవారు,కేవలము ఆత్మసాక్షాత్కారమును పొందుటకోసమే.🙏(సరస్వతీప్రసాద్).