SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 74th DAY 4-02-2021 PAGES 100-105 }
Subscribe to:
Post Comments (Atom)
సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.
Sadhana Camp. ఓం శ్రీ సాయిరామ్ సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం , నవంబర్ 21 ,1968) ఆయా జిల్లాల ప్రతి...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
Centenary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16 to 23rd November, 2025 Global Akanda Bhajan: 8th Nov. 2025, Saturday...







నేడు (04.02.2021), షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 6వఅధ్యాయంలోభాగంగా:: బాబా ఆశీస్సులతో జాగేశ్వర్ భీష్మ గారు హరికథా గానం చేయడం, కాకామహాజన్గారు హార్మోనియం సహకారం ఇవ్వడం,తదుపరి రాధాకృష్ణమాయిగారు దివ్య మైనటువంటి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతోమందికి పంచటం,1904నుండి అందరి సహకారంతో జెండా మరియు ఉరుసు ఉత్సవములతో మొదలైన శ్రీ రామ నవమి ఉత్సవము సప్తాహంగామారటం, వంటి విశేషములను హేమాదిపంతుగారు వివరించారు. ఎన్ని జీవరాసులు వింటే అన్ని ఆత్మలు విన్నట్లుగానే తెలిపిన తల్లి, లలితాదేవిగారి ఆశీర్వచనమే ఉపదేశంగా కొనసాగించిన లలితాసాయినాథయజ్ఞము, ఎంతో పవిత్రమైనది. 🙏 (సరస్వతి ప్రసాద్).
ReplyDelete🙏🏽ఆరవ అథ్యాయం - విశిష్ఠత టుాకీగా - Sai Baba యెుక్క అనుమతి - వాగ్దానము - ఉరుసు ఉత్సవము, చందనోత్సవము - ఉరుసు శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వయనము, మసీదుకు మరమ్మత్తులు - Sai Ram
ReplyDelete