ఈరోజు (05.02.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర లోని ఏడవ అధ్యాయంలో,బాబా,తల్లివలె ఏ విధంగాభక్తులను కాపాడుతూఉంటారో ఎన్నో సంఘటనలద్వారా తెలుసుకున్నాము. చందదోర్కరుగారు తాసిల్దారుగ, పండరీపురమునకు బదిలీ అయిన సందర్భంలో బాబాను కలుసుకోవాలని వారి ఆశీర్వచనం తీసుకోవాలని అనుకుని శిరిడీ చేరకముందే, బాబా *పండరీపుర ద్వారాలు తెరుచుకున్నాయి*అంటూ నాట్యం చేయసాగారని, అక్కడి భక్తులు చందూర్కరుగారితో చెప్పారట. ఆనందానికి అవధులు లేవు. బాబా సర్వాంతర్యామి. పరబ్రహ్మస్వరూపం.🙏(సరస్వతీప్రసాద్).
ఈరోజు (05.02.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర లోని ఏడవ అధ్యాయంలో,బాబా,తల్లివలె ఏ విధంగాభక్తులను కాపాడుతూఉంటారో ఎన్నో సంఘటనలద్వారా తెలుసుకున్నాము. చందదోర్కరుగారు
ReplyDeleteతాసిల్దారుగ, పండరీపురమునకు బదిలీ అయిన సందర్భంలో బాబాను కలుసుకోవాలని వారి ఆశీర్వచనం తీసుకోవాలని అనుకుని శిరిడీ చేరకముందే, బాబా *పండరీపుర ద్వారాలు తెరుచుకున్నాయి*అంటూ నాట్యం చేయసాగారని, అక్కడి భక్తులు చందూర్కరుగారితో చెప్పారట. ఆనందానికి అవధులు లేవు. బాబా సర్వాంతర్యామి. పరబ్రహ్మస్వరూపం.🙏(సరస్వతీప్రసాద్).